ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత NDA ప్రభుత్వం తీసుకుంటుందని AP CM చంద్రబాబు కడపలో అన్నారు. “APని కరవు రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలి. కృష్ణా, గోదావరితో పాటు అనేక నదులు ఉన్నాయి. నదుల అనుసంధానంతో రిజర్వాయర్లలో నీళ్లు నింపితే.. ఒక ఏడాది వర్షం పడకపోయినా బ్యాలెన్స్ అవుతుంది. చెరువులు నింపి, భూగర్భజలాలు పెంచాలి. భూమిని ఒక జలాశయంగా మార్చాలి,” అని చెప్పారు.
short by
Devender Dapa /
10:54 pm on
19 Nov