దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుతో సంబంధం ఉన్న ఉగ్ర మాడ్యూల్‌లో నిందితుడైన అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీ వైద్యుడు ముజమ్మిల్ అహ్మద్ గనైకి బాంబుల తయారీకి సంబంధించిన 42 వీడియోలను విదేశీ హ్యాండ్లర్ ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా పంపాడని అధికారులు తెలిపారు. అరెస్టయిన వైద్యులలో ఒకరైన గనై, పేలుడుకు పాల్పడిన ఉమర్ నబీకి సహచరుడు. కాగా, దర్యాప్తు అధికారులు ఇప్పటికే ముగ్గురు విదేశీ హ్యాండ్లర్లను గుర్తించారు.
short by
/
10:36 am on
21 Nov