For the best experience use Mini app app on your smartphone
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (SLBC) టన్నెల్‌ పైకప్పు కూలి 8 మంది లోపలే చిక్కుకున్న ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఇప్పటికే లోకో ట్రైన్‌లో 11 కి.మీ వరకు వెళ్లాయి. అక్కడి నుంచి 3 అడుగుల స్థాయిలో నీరు ఉండటంతో 14 కి.మీటర్‌ వరకు నడుచుకుంటూ వెళ్లి టన్నెల్ బోరింగ్‌ మిషన్ (TBM) వద్దకు చేరుకున్నాయి. అయితే, అవతలివైపు చిక్కుకున్న వారిని తీసుకురావాలంటే బురద నీటిని తోడాల్సి ఉంటుంది.
short by Srinu Muntha / 10:13 am on 23 Feb
For the best experience use inshorts app on your smartphone