ఆంధ్రప్రదేశ్ కేబినేట్ ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌పై హోంమంత్రి అనిత స్పందించారు. వర్గీకరణకు ఆమోదం తెలిపి ప్రభుత్వం అందరికీ సమాన న్యాయం చేసిందని ఆమె పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ జరిగిందని, జనగణన తర్వాత జిల్లాలవారీగా వర్గీకరణ చేపట్టి రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారని ఆరోపించారు.
short by
Bikshapathi Macherla /
10:51 pm on
15 Apr