డిజిటల్ స్క్రీన్లను నిరంతరాయంగా చూస్తూ, అలసిన కంటికి సాంత్వన కలిగించడానికి 20-30 సెకన్ల విరామం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలిపారు. “కళ్లు మూసుకొని, కనురెప్పలపై తేలికపాటి మసాజ్ చేస్తే కంటి కండరాలకు విశ్రాంతి కలుగుతుంది. రెండు అరచేతులను రుద్ది, కాసేపు కళ్లపై ఉంచితే కంటికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చల్లని నీటిలో ఓ గుడ్డను ముంచి, కళ్లపై ఉంచుకోవడం ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు,” అని సూచించారు.
short by
Devender Dapa /
02:59 pm on
18 Nov