ఏపీ మెగా డీఎస్సీ 2025 తుది ఎంపిక జాబితాను విడుదల చేస్తూ, ‘’వాగ్దానం నెరవేరింది’’ అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. 150 రోజుల్లోపే పాఠశాల విద్యా శాఖ మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు. ఇందులో అర్హత పొందిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ‘’ఈసారి జాబితాలో పేరు లేని వారు నిరుత్సాహపడొద్దు. హామీ ఇచ్చినట్లు ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. సిద్ధంగా ఉండండి,’’ అని లోకేశ్ తెలిపారు.
short by
srikrishna /
11:24 am on
15 Sep