దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు (రెట్రోఫిటెడ్ మోటారు వాహనాలు) అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు ‘ఈనాడు’ పేర్కొంది. దాని ప్రకారం, 2024-25 ఏడాదికి నియోజకవర్గానికి 10 మంది చొప్పున 1,750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించనున్నారు. ఒక్కో వాహనం ఖరీదు రూ.లక్ష వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
short by
Devender Dapa /
10:41 pm on
05 Dec