For the best experience use Mini app app on your smartphone
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 1992వ బ్యాచ్‌కు చెందిన హరీష్‌కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విజిలెన్స్ &‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా పనిచేస్తున్న గుప్తా సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీ నియామకంతో డీజీపీగా పని చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక డీజీపీగా నియమితులైన తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు.
short by Rajkumar Deshmukh / 09:30 pm on 29 Jan
For the best experience use inshorts app on your smartphone