For the best experience use Mini app app on your smartphone
ఏపీ మెగా DSC ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మెగా DSC కన్వీనర్‌ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లోకి వెళ్లి స్కోరు కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్‌ 6-జులై 2 వరకు DSC పరీక్షలు నిర్వహించింది. ఇందుకు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
short by Devender Dapa / 10:02 pm on 11 Aug
For the best experience use inshorts app on your smartphone