వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆస్తులు జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. అక్రమంగా సంపాదించిన డబ్బును వైట్ మనీగా మార్చుకునేందుకు కెసిరెడ్డి వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, రూ.13 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేశారని సిట్ అధికారులు నిర్ధరించారు. ఈ ఆస్తుల్లో కొన్ని ఆయన బంధువుల పేర్లపై కూడా ఉన్నట్లు గుర్తించారు.
short by
Devender Dapa /
08:38 pm on
21 Aug