For the best experience use Mini app app on your smartphone
ఏపీవ్యాప్తంగా ‘స్క్రబ్‌ టైఫస్‌’ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో 1,317 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. నల్లిని పోలిఉండే స్క్రబ్‌ టైఫస్‌ అనే చిన్న కీటకం కుడితే ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల ఈ జబ్బు వస్తుంది. ఇది కుడితే శరీరంపై నల్లని మచ్చ, దద్దుర్లు, జ్వరం, కండరాల నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. చికిత్స చేయించకపోతే మెదడు, వెన్నెముక ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీల వైఫల్యానికి దారితీస్తుంది.
short by srikrishna / 11:54 am on 28 Nov
For the best experience use inshorts app on your smartphone