APSRTC బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు CM చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున సీఎం.. 7 వరాలు ప్రకటించారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక సెక్టార్ ఎంటర్ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామన్నారు. ఆర్థిక సబ్సిడీ పథకాన్ని దివ్యాంగులకు మళ్లీ ప్రారంభిస్తామన్నారు.
short by
Devender Dapa /
09:49 pm on
03 Dec