నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో కొనసాగుతున్న దిత్వా తుపాను ప్రస్తుతానికి ట్రింకోమలీ(శ్రీలంక)కి 80 కిమీ, పుదుచ్చేరికి 480 కిమీ, చెన్నైకి 580 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం తెలిపింది. ఇది ఎల్లుండికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరొచ్చని, దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో శని, ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
short by
srikrishna /
10:36 am on
28 Nov