ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటు కానుండడంతో మొత్తం జిల్లాల సంఖ్య 29కి చేరనుంది. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లా జనాభా 3,49,953గా ఉండనుంది. 12 మండలాలతో ఇది ఏర్పాటు కానుంది. 11,42,313 జనాభాతో ఏర్పాటు కానున్న మార్కాపురం జిల్లాలో 21 మండలాలు ఉంటాయి. 11.05 లక్షల జనాభాతో ఏర్పాటయ్యే మదనపల్లె జిల్లాలో 19 మండలాలు ఉండనున్నాయి. కొత్త జిల్లాల్లో 2 చొప్పున రెవెన్యూ డివిజన్లు ఉంటాయి.
short by
/
08:43 am on
26 Nov