ఏపీలో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాల్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపారు. పలుచోట్ల ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాన్ని మరో డివిజన్‌లో చేర్చారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ అభ్యంతరాలను 30 రోజుల్లోగా కలెక్టర్లకు అందజేయాలని పేర్కొన్నారు. డిసెంబర్ నెలాఖరులోగా జిల్లాల విభజన ప్రక్రియ పూర్తవుతుంది.
short by
srikrishna /
08:48 am on
28 Nov