For the best experience use Mini app app on your smartphone
ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. వాతావరణశాఖ ప్రకారం, శనివారం అత్యధికంగా తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.8°C ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 42.6°C, వైఎస్‌ఆర్‌ జిల్లా అట్లూరులో 42.3°C, పల్నాడు జిల్లా కాకానిలో 41.6°C, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో 41.5°C, చిత్తూరు జిల్లా నగరిలో 41.4°C, నెల్లూరు జిల్లా జలదంకిలో 41.3°C, నంద్యాల జిల్లా పాములపాడులో 41.2°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
short by Devender Dapa / 09:06 pm on 19 Apr
For the best experience use inshorts app on your smartphone