ఏపీలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి మార్చి 31 వరకే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటివరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందని లబ్ధిదారులు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. “ఇప్పటికి 98 లక్షల మంది ఉచిత్ గ్యాస్ సిలిండర్లు పొందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకానికి ఇప్పటికే రూ.2,684 కోట్లు మంజూరు చేశాం,” అని చెప్పారు.
short by
Devender Dapa /
12:10 am on
28 Mar