ఏపీలో ఫిబ్రవరి నాటికి గుంతలు లేకుండా రోడ్లను నిర్మించనున్నట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి ఏలూరులో తెలిపారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి రూ.1,080 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 21,220 కి.మీ. మేర రోడ్లపై గుంతలను పూడ్చినట్లు పేర్కొన్నారు. ఏపీలో 12,653 కి.మీ రాష్ట్ర రహదారులుండగా, వాటిలో 10,200 కి.మీ. మేర పీపీపీ పద్ధతిలో నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు.
short by
Devender Dapa /
11:29 pm on
28 Jan