ఏపీలోని మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఎన్ని కాన్పులకైనా ఇస్తామని అమరావతిలో జరిగిన ‘పాపులేషన్ డైనమిక్ డెవలప్‌మెంట్’ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా ఇటీవల ఓ మహిళా కానిస్టేబుల్, "ప్రస్తుతం ఇద్దరు పిల్లలకే ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. మూడో బిడ్డను కన్నప్పుడూ సెలవిస్తారా?" అని హోంమంత్రి అనితను అడగ్గా, సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆమె చెప్పారు.
short by
Devender Dapa /
09:58 pm on
11 Mar