ఐపీఎల్ 2026 వేలానికి ముందు IPL ఫ్రాంచైజీలు మొత్తం 173 మంది ఆటగాళ్లను రిటెన్షన్/ట్రేడ్ చేశాయి. ఇక రిటెన్షన్ తర్వాత అత్యధికంగా కేకేఆర్ పర్స్‌లో రూ.64.3 కోట్లు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ రూ.43.3 కోట్లతో రెండో స్థానంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ పర్స్‌లో ప్రస్తుతం రూ.16.4 కోట్లు ఉన్నాయి. మొత్తం ఫ్రాంఛైజీల్లో అత్యల్పంగా ముంబై ఇండియన్స్ వద్ద రూ.2.75 కోట్ల పర్స్ మాత్రమే మిగిలి ఉంది.
short by
Devender Dapa /
10:00 pm on
15 Nov