IPL-2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్-RR రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, IPLలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు. బిహార్‌కు చెందిన వైభవ్ కనీస ధర రూ.30 లక్షలుగా నిర్ణయించారు. ఐపీఎల్ వేలంలో అమ్ముడైన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ (13 సంవత్సరాలు) కూడా ఇతడే కావడం గమనార్హం. వైభవ్ భారత అండర్-19 ప్రపంచకప్ జట్టులోనూ ఆడాడు.
short by
/
09:58 pm on
19 Apr