భారత్‌లో ఐఫోన్ 16కు పోటీగా గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 20న లాంఛ్ అయింది. దీని ప్రారంభ ధర రూ.79,999 కాగా, ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ.79,900గా ఉంది. పిక్సెల్ 10 ప్రో ప్రారంభ ధర రూ.1,09,999 కాగా, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ.1,19,900. ఇదే సమయంలో పిక్సెల్ 10 సిరీస్‌లోని టాప్ మోడల్ పిక్సెల్ 10 Pro XL ప్రారంభ ధర రూ.1,24,999 కాగా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,44,900గా ఉంది.
short by
/
10:05 pm on
21 Aug