ఆసిఫాబాద్ జిల్లా గుమ్నూర్‌లో సూర్యదేవ్ అనే యువకుడు ఇద్దరమ్మాయిలను ఒకే మండపంలో పెళ్లి చేసుకున్నాడు. వేర్వేరు గ్రామాలకు చెందిన జల్కర్ దేవి, లాల్ దేవిని ప్రేమించిన సూర్యదేవ్, వారిద్దరిని పెళ్లి చేసుకోవాలని ఇటీవల నిర్ణయించుకున్నాడు. దీనికి ఆ అమ్మాయిలు కూడా ఒప్పుకోవడంతో గురువారం పెద్దల సమక్షంలో వారిని వివాహం చేసుకున్నాడు. ఇందుకు ఆ యువకుడు తన 3 ఎకరాల పొలాన్ని ఆ అమ్మాయిలకు చెరో సగం రాసిచ్చాడని సమాచారం.
short by
Srinu /
07:39 pm on
28 Mar