దిల్లీలో కొన్నాళ్ల క్రితం రామ్ లీలా మైదానం దగ్గర సంచుల్లో ఓ వ్యక్తి అవయవాలు దొరికాయి. ఒక సీసీ టీవీలో ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడం తప్ప మరే ఆధారం దొరకలేదు. ఆ ప్రాంతంలో వేలాది ఫోన్ నంబర్లను జల్లెడ పట్టిన పోలీసులు, అవయవాలు దొరకడానికి ముందు, తర్వాత 2 నంబర్లు స్విఛాఫ్ అయినట్లు గుర్తించారు. వాటిని ట్రేస్ చేసి విచారించగా తమను వేధిస్తున్న భర్తను కొడుకుతో కలిసి చంపినట్లు పూనమ్ అనే మహిళ ఒప్పుకుంది.
short by
Sharath Behara /
08:45 am on
22 Jan