సాధారణ స్థాయి కంటే ఒక గంట తక్కువ పడుకుంటే, శరీరం ఆ ప్రభావం నుంచి బయటపడేందుకు కనీసం 4 రోజులు పడుతుందని హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. కేవలం గంట లోటు కూడా తలనొప్పి, ఏకాగ్రత లోపం, చికాకుతో పాటు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తాయని చెప్పారు. దీంతో పాటు రోజంతా ఆవలింతలు వచ్చి, మగతగా అనిపిస్తుందని, కాబట్టి పెద్దలు 7-9 గంటలు నిద్రపోవాలని సూచించారు.
short by
Devender Dapa /
09:05 pm on
18 Nov