జంటలు ఒక నెల/వారంలో ఎన్నిసార్లు అయినా సెక్స్‌లో పాల్గొనవచ్చు. అయితే వారానికి ఒక్కసారి శృంగారంలో పాల్గొన్నా, దంపతుల మధ్య బంధం మెరుగ్గా ఉంటుందని కొందరు వైద్యులు చెబుతున్నారు. కెనడాలో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం, 20 ఏళ్లు పైబడిన వారు సంవత్సరానికి 80 సార్లు కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటారు. 30-39 సంవత్సరాల వయస్సు గల వారు సంవత్సరానికి సగటున 86 సార్లు లైంగిక చర్యలో పాల్గొంటారు.
short by
Devender Dapa /
09:18 pm on
28 Feb