ఉత్తరప్రదేశ్ కర్హల్ నియోజకవర్గంలో బుధవారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా 23 ఏళ్ల యువతి మృతదేహం ఓ సంచిలో లభ్యమైంది. సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేయనని చెప్పినందుకే ఆమెపై అత్యాచారం చేసి చంపారని బాధితురాలి తల్లి ఆరోపించారు. "వారి పార్టీకి ఓటు వేయాలని ఎస్పీ నేతలు మమ్మల్ని కోరారు. మేం బీజేపీకి వేస్తామనగా, దీనికి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మమ్మల్ని బెదిరించారు," అని ఆమె చెప్పారు.
short by
Bikshapathi Macherla /
10:15 am on
21 Nov