For the best experience use Mini app app on your smartphone
ఒక రష్యా మహిళ, ఆమెతో విడిపోయిన భారతీయ భర్త మధ్య జరిగిన కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సమస్య ఇరు దేశాల మధ్య సంబంధాన్ని చెడగొట్టకూడదని తెలిపింది. అయితే దీనిపై రష్యా రాయబార కార్యాలయం నుంచి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన స్పందన రాలేదు. దీంతో "ఇది ఒక బాలుడికి సంబంధించి ముఖ్యమైన విషయం" అని సుప్రీం వ్యాఖ్యానించింది. ఆ మహిళ తన నాలుగేళ్ల బిడ్డతో రష్యాకు పారిపోయిందని భర్త ఆరోపించారు.
short by / 11:37 pm on 31 Oct
For the best experience use inshorts app on your smartphone