ఆరోగ్య నిపుణుల ప్రకారం, పాలకూరలో ఇనుము, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, A, C, K అనే విటమిన్లు ఉంటాయని ప్రతి రోజూ దీన్ని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పాలకూర రక్తపోటును తగ్గిస్తుంది, ఎముకలను బలోపేతం చేసి, రక్తహీనతను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే, అధిక వినియోగం కిడ్నీల్లో రాళ్లకు దారి తీస్తుంది.
short by
/
02:16 pm on
18 Nov