మామ వరుసయ్యే వ్యక్తి కొన్ని నెలలుగా పలుమార్లు రేప్ చేయడంతో ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. పోలీసుల ప్రకారం, పీరియడ్స్ రావడం లేదని సదరు బాలికను ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం తెలిసింది. స్నానం చేస్తుండగా వీడియో తీసి, బ్లాక్‌మెయిల్ చేసి తనను రేప్ చేసినట్లు బాధితురాలు తెలిపింది. నిందితుడు గణేశ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
short by
Devender Dapa /
10:22 pm on
27 Mar