For the best experience use Mini app app on your smartphone
ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 25 నుంచి 27 వరకు పరీక్షలు జరుగుతాయి. రోజుకు 3 సెషన్లలో సీబీటీ విధానంలో పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్‌ 20 నుంచి యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అన్ని పరీక్షా కేంద్రాలు హైదరాబాద్‌లోనే ఉంటాయని ఓయూ అధికారులు తెలిపారు.
short by / 06:46 pm on 28 Mar
For the best experience use inshorts app on your smartphone