కొవ్వు, కండరాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయని హార్వర్డ్ హెల్త్ వెబ్‌సైట్ తెలిపింది. ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉన్న వారికి ఇతరులతో పోలిస్తే ఎక్కువ చలి పుడుతుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, హైపోథైరాయిడిజం, డీహైడ్రేషన్, రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం, ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉండడం (రక్తహీనత) వల్ల కూడా కొంతమందికి ఎక్కువగా చలి వేస్తుందని హార్వర్డ్ హెల్త్ పేర్కొంది.
short by
Sri Krishna /
07:35 am on
21 Nov