For the best experience use Mini app app on your smartphone
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్‌ అలవెన్సును (డీఏ) 2% పెంచుతూ కేంద్ర కేబినెట్‌ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల (DA), పెన్షనర్ల డియర్‌నెస్‌ రిలీఫ్‌ (DR) మొత్తం బేసిక్‌ శాలరీలో 53% నుంచి 55% పెరగనుంది. చివరగా గతేడాది జులైలో డీఏను 50% నుంచి 53% పెంచారు. ఈ పెరిగిన డీఏ, డీఆర్‌ 2025, జనవరి 1 నుంచే అమలులోకి రానున్నాయి. ఏటా రెండుసార్లు కేంద్రం డీఏను సవరిస్తూ ఉంటుంది.
short by Srinu / 05:23 pm on 28 Mar
For the best experience use inshorts app on your smartphone