కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలతో ప్రజలు పేదరికం నుంచి బయటపడుతున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. శుక్రవారం కర్నూలులోని గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ సైట్‌ను ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్‌కు 60 ఏళ్లకు పైగా పనిచేసే సామర్థ్యం ఉందని, అతి త్వరలో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని చెప్పారు. కేవలం సోలార్ పైనే ఆధారపడొద్దని, ప్రత్యామ్నాయాలను కూడా వినియోగించాలన్నారు.
short by
Bikshapathi Macherla /
12:11 am on
19 Apr