ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్, మధ్య తరగతి ప్రజల డ్రీమ్ బడ్జెట్ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్‌తో తెలంగాణకు జరిగే లబ్ధిని వివరించారు. “ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు, కేంద్ర బడ్జెట్. అన్ని కేంద్ర పథకాల్లో రాష్ట్రం భాగస్వామిగా ఉంటుంది. అర్బన్ స్టేట్‌గా ఉన్న తెలంగాణకు రూ.10వేల కోట్లు రాబోతున్నాయి. 50 ఏళ్ల వరకు వడ్డీ రహిత రుణాలతో లబ్ధి కలుగుతుంది,” అని చెప్పారు.
short by
Devender Dapa /
10:48 pm on
01 Feb