తెలుగు వారి కోడలు అయిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు శ్రీ రామ జన్మభూమి అయిన అయోధ్యలో తెలుగులో స్వాగతం లభించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఉన్న చిత్రాలతో ఫ్లెక్సీలను ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలుగులో ఏర్పాటు చేసింది. దీంతో సీఎం యోగికి తెలుగుపై ఉన్న ఇష్టం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
short by
/
08:45 am on
09 Oct