ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి అమీర్‌పేట్‌లోని కోచింగ్ సెంటర్‌లో పరిచయమైన ముస్లిం యువతిని ప్రేమించి, 2016లో పెళ్లాడాడని విచారణలో తెలిసింది. డబ్బు సంపాదించటం నీ వల్ల కాదంటూ వివాహమైన ఏడాది నుంచి రవిని భార్య, అత్తతో పాటు భార్య అక్క ఎగతాళి చేశారు. 2021లో ఈ దంపతులు విడిపోగా, కూతుర్ని భార్య తీసుకెళ్లింది. వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవంతో అతడు మనుషులపై నమ్మకాన్ని కోల్పోయాడని పోలీసులు భావిస్తున్నారు.
short by
srikrishna /
10:46 am on
20 Nov