కోట్లాది అనధికార ఓటర్ల రక్షణకే బెంగాల్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఓటరు సవరణను(SIR) తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు సుకాంత మజుందార్ అన్నారు. "దేశంలోకి చొరబడి టీఎంసీ సాయంతో ఆధార్ పొందిన కోట్లాది మంది అనధికార ఓటర్ల పేర్ల తొలగింపుతో వారు అధికారాన్ని కోల్పోతారని వారికి తెలుసు" అని ఆయన ఆరోపించారు. అంతకుముందు SIR ఆపేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
short by
/
11:37 am on
23 Nov