For the best experience use Mini app app on your smartphone
ప్రేమికుల దినోత్సవం రోజున 'సాస్సి మామ్' అనే పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ మహిళ తన కొడుకుతో సన్నిహితంగా ఉన్న వీడియోను పోస్ట్ చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అందులో సదరు మహిళ ఆ బాలుడిని కౌగిలించుకుని అసభ్యకరంగా ముద్దులు పెట్టడం కనిపించింది. ఆమె తన బయోలో తనను తాను 'పెంపుడు తల్లి'గా చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై ఓ యూజర్ స్పందిస్తూ ‘ఈ మహిళ సమాజానికి ప్రమాదకరం’ అంటూ కామెంట్ పెట్టాడు.
short by Srinu Muntha / 11:29 am on 23 Feb
For the best experience use inshorts app on your smartphone