అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో తన పదేళ్ల పెంపుడు కొడుకుపై కూర్చొని అతడిని చంపినందుకు 154 కిలోల బరువున్న 48 ఏళ్ల జెన్నిఫర్ లీ అనే మహిళకు కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది ఏప్రిల్‌లో అల్లరి చేస్తున్నాడని జెన్నిఫర్ 5 నిమిషాల పాటు బాలుడిపై కూర్చోగా, అతని కదలికలు ఆగిపోయాయి. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఊపిరాడక బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
short by
Bikshapathi Macherla /
12:07 pm on
22 Jan