తాను ఇటీవల నటించిన కొన్ని సినిమాలు అభిమానులను సంతోష పెట్టలేకపోయాయంటూ నటుడు నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో క్షమాపణలు చెప్పారు. ‘’ఇక నుంచి మంచి సినిమాలతోనే మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తున్నాను,’’ అని అన్నారు. తనను ఇష్టపడే వాళ్ల కోసం, దర్శకుడు వేణు శ్రీరామ్ కోసం ‘తమ్ముడు’ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానని నితిన్ తెలిపారు. ఈ చిత్రం జులై 4న విడుదల కానుంది.
short by
srikrishna /
12:02 pm on
01 Jul