For the best experience use Mini app app on your smartphone
పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించిన 30ఏళ్ల తల్హా అంజుమ్‌ పాక్‌లోని అతిపెద్ద ర్యాప్ స్టార్లలో ఒకరు. అతను 2012లో తల్హా యూనిస్‌తో కలిసి యంగ్ స్టన్నర్స్‌ను స్థాపించాడు. 3 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. తల్హా అంజుమ్ ఇటీవల నేపాల్‌లోని కాఠ్మండులో జరిగిన ఒక కాన్సర్ట్‌లో అభిమానులు అందించిన భారత జాతీయ జెండాను ఉత్సాహంగా ఊపగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
short by / 05:39 pm on 18 Nov
For the best experience use inshorts app on your smartphone