For the best experience use Mini app app on your smartphone
కెనడా, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ 25% సుంకాలు విధించారు. దీనికి ప్రతీకారంగా కెనడా పీఎం జస్టిన్ ట్రూడో $106 బిలియన్ విలువైన అమెరికన్ వస్తువులపై 25% సుంకాలు ప్రకటించారు. దీనిపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ స్పందిస్తూ, 'ప్లాన్ బి’ అమలుకు ఆదేశాలిచ్చారు. ఇందులో మెక్సికో ప్రయోజనాలను కాపాడేందుకు టారిఫ్, నాన్-టారిఫ్ చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.
short by Sri Krishna / 09:47 am on 02 Feb
For the best experience use inshorts app on your smartphone