కెనడా టొరంటోలోని కార్వెట్ జూనియర్ పబ్లిక్ స్కూల్‌లో ఒక ఉపాధ్యాయుడు 5, 6 తరగతుల విద్యార్థులను చార్లీ కిర్క్ హత్యకు సంబంధించిన వీడియోను చూడాలని బలవంతం చేశాడు. సదరు టీచర్ విద్యార్థులతో ఫాసిజం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి "ఇది జరగడానికి కిర్క్ అర్హుడు" అని పేర్కొన్నాడని సమాచారం. కాగా, బాధ్యుడైన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ వెల్లడించారు.
short by
/
11:03 am on
15 Sep