For the best experience use Mini app app on your smartphone
తన కొడుకుని స్కూల్‌ బస్సు ఎక్కిస్తుండగా, వేలాడుతున్న విద్యుత్‌ వైర్‌ తగిలి 34 ఏళ్ల భాగ్యశ్రీ షాక్‌కు గురై అమాంతం ఆ బస్సు పక్కనే పడిపోయి విలవిలలాడిన ఘటన కర్ణాటకలోని కలబురగిలో జరిగింది. తల్లిని పట్టుకోవడంతో ఆ బాలుడికి కూడా గాయాలయ్యాయి. డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆమె కొడుకు పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు సమాచారం.
short by Sri Krishna / 05:24 pm on 26 Dec
For the best experience use inshorts app on your smartphone