శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళతో హోంమంత్రి అనిత వీడియో కాల్‌లో మాట్లాడారు. ధైర్యాన్ని మించిన మెడిసిన్ ఏదీ లేదని బాధితురాలు లతశ్రీకి ఆమె సూచించారు. "పిల్లలు ఉన్నారు, ధైర్యంగా ఉండాలి" అని పేర్కొన్నారు. మంత్రిని చూడాలని ఉందని లతశ్రీ కోరగా, త్వరలోనే శ్రీకాకుళం వచ్చి కలుస్తానని అనిత జవాబు ఇచ్చారు. అనంతరం బాధితురాలి పిల్లలతో మాట్లాడారు.
short by
Bikshapathi Macherla /
11:13 pm on
30 Mar