చైనాలో ఒక రోడ్డు ప్రమాదంలో కలిసిన ఇద్దరు అపరిచితులు ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. 36ఏళ్ల లీ అనే వ్యక్తి నడుపుతున్న కారు సదరు యువతి ఇ-బైక్‌ను ఢీకొట్టింది. దాంతో ఆమె కాలర్ బోన్ విరిగిపోయింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించిన లీ, ప్రతిరోజూ ఆమెను సందర్శించేవాడు. అతడి బాధ్యతాయుతమైన వ్యవహారశైలికి ముచ్చటపడిన యువతి, మూడు వారాల తర్వాత ఆ వ్యక్తికి ప్రపోజ్ చేసింది.
short by
/
12:26 pm on
23 Feb