ABP న్యూస్ నివేదిక ప్రకారం, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ కోర్టులో విడాకుల విచారణ సందర్భంగా తాము 18 నెలలుగా విడివిడిగా జీవిస్తున్నామని చెప్పారు. విడాకులకు కారణం ఏంటని కోర్టు అడిగినప్పుడు, తమ మధ్య కొన్ని విషయాల్లో పొసగట్లేదని, సామరస్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిపారు. వీరిద్దరికీ విడాకులు ఖరారయ్యాయి.
short by
/
12:21 pm on
23 Feb