For the best experience use Mini app app on your smartphone
క్రెడిట్ కార్డ్ లేట్ బిల్ పేమెంట్లపై ఏడాదికి 30% కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయకూడదంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-NCDRC జారీ చేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. కార్డు హోల్డర్ల నుంచి ఏడాదికి 36-49% వరకు వడ్డీ వసూలు చేయడం అన్యాయమైన వాణిజ్య పద్దతి అని 2008లో NCDRC పేర్కొనగా, కోర్టు దీనిని తొలగిస్తూ బ్యాంకులకు తమ సొంత వడ్డీ రేటు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.
short by Rajkumar Deshmukh / 05:17 pm on 21 Dec
For the best experience use inshorts app on your smartphone