అమెరికా టెక్సాస్‌లో ఓ వ్యక్తి కారు అద్దం పైనున్న మంచును 3 నెలల శిశువుతో కిందకు నెట్టాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి ఇంటిని తనిఖీ చేసి, శిశువు వయస్సును ధ్రువీకరించారు. "ఇద్దరు మహిళా అధికారులు శిశువును పరిశీలించారు. చిన్నారి క్షేమంగా ఉంది," అని వారు చెప్పారు. సోషల్ మీడియా లైకుల కోసం ఇలాంటి ఫీట్లు చేయకూడదని వారు పేర్కొన్నారు.
short by
Bikshapathi Macherla /
10:33 am on
02 Feb